Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌Tulasi Hospital | లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో

Tulasi Hospital | లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో

  • స్కార్లెస్ థైరాయిడ్ శస్త్ర చికిత్స విజయవంతం

మేడ్చల్ మల్కాజిగిరి ఈసీఐఎల్ కుషాయిగూడ సమీపంలోని లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య నిపుణులతో 8 ఎమర్జెన్సీ ఇంటెన్సి కేర్ యూనిట్లు (ICU) ఉన్నాయని డాక్టర్ రాజ్ కుమార్ పత్రిక విలేకరులతో మాట్లాడుతూ రోజువారీగా హాస్పిటల్ లో డాక్టర్స్ పేషెంట్స్ తో ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలను చెప్తూ ఈ మధ్యనే ఒక పేషెంట్ గుండెపోటుతో మా హాస్పటల్ వద్దకు రావడం జరిగింది ఆ పేషెంట్ కి ఈసీజీ తీయగా పూర్తిగా అబ్నార్మల్ ఉంది ఇక బ్రతకడు అనుకున్నటువంటి పేషెంట్ కి మా లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ డాక్టర్స్ వారి సౌజన్యంతో ఆ యొక్క పేషెంట్ ప్రాణాలను కాపాడగలిగాము అని గర్వంగా చెప్పుతు వారి యొక్క డాక్టర్స్ బృందాన్ని కర్తల ధ్వనులతో స్వాగతం పలికారు.

ఈ విధంగా మా హాస్పిటల్ వారు ఇలా ఎన్నో ఎమర్జెన్సీ కేసులు ఛేదించారు లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ లో అన్ని రకాల ఆపరేషన్లు చేస్తాం అలాగే థైరాయిడ్ పై అవగాహన కల్పిస్తూ స్కార్లెస్ థైరాయిడ్ శస్త్ర చికిత్స విజయవంతం చేసాము అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోవడానికి సహకరిస్తున్న మా వైద్య బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనం నిలబడటానికి వెన్నెముక ఎంత అవసరమో మేము ఆపరేషన్ చేసేటప్పుడు మాకు మత్తు డాక్టర్ అనగా (అనస్తిసియా) అంతే అవసరం ఉంటుంది అని మత్తు డాక్టర్ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో యజమాన్యంతో పాటు డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ ప్రాఫుల్, డాక్టర్ కర్ణాకర్, డాక్టర్ కరుణాల్ రావు, డాక్టర్ భార్గవ్, మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News