Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Road Safety Council | రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం

Road Safety Council | రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం

అమరావతి(Amaravathi)లోని సచివాలయం(Secretariat)లో సీఎం చంద్రబాబు (CM Chandra Babu) అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ (DGP) హరీష్ కుమార్ గుప్తా, రవాణా శాఖ, రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రహదారి భద్రతా నిధి (Road Safety Fund), రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దటం(Correcting Black Spots), క్రాష్ బారియర్ల (Crash Barriers) ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News