Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Kashibugga | కాశీబుగ్గలో విషాదం.. 9 మంది మృతి..

Kashibugga | కాశీబుగ్గలో విషాదం.. 9 మంది మృతి..

శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కాశీబుగ్గ(Kashibugga)లో ఘోరం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం(Venkateswara Swami Temple)లో తొక్కిసలాట(Stampede) జరిగి 9 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాద సమయంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స (Treatment) అందిస్తున్నారు. మరణించినవారిలో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నాడు. ఏకాదశి (Ekadasi) కావటంతో శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తొక్కిసలాట వల్ల భక్తులు స్పృహ తప్పి పడిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News