గత కొంత కాలంగ ట్రాన్స్ఫర్మర్(transformer) గ్రామంలో బిగించినప్పటికీ దాని చుట్టూ కంచె(fencing) బిగించకపోవడంతో ప్రమాదానికి పొంచి ఉందని కంచలేని ట్రాన్స్ఫర్మర్ వద్దకు మనుషులు వెళ్తే ప్రమాదం(danger) జరిగితే బాధ్యులు ఎవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఈ విషయం విద్యుత్ అధికారులకు(Electricity authorities) తెలిసిన కూడా నిర్లక్ష్యం(negligence) ఎందుకొ అని పలువురు ప్రశ్నిస్తున్నారు బోయిన్ పల్లి మండలంలోని(boinpalli mandal) బూరుగు పల్లి గ్రామంలో(Buruguaplly Village) తార్ రోడ్డు సమీపంలోని ఇండ్ల మధ్యన వేసిన ట్రాన్స్ఫార్మర్ కు భద్రత చర్యలు తీసుకోవడం లేదు దాని చుట్టూ కంచె బిగించవలసి ఉండగా అది ఎవరు పట్టించుకోవడం లేదు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటిది బిగించకపోవడంతో దాని వద్దకు పిల్లలు వెళ్లే ప్రమాదం వుంది దీంతో ప్రమాదం జరిగితే ఎలా అని పలువురు అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు బూరుగుపల్లి లోని ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె బిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
