కుర్రకారుకి గిలిగింతలు పెడుతున్న..
గీతికా తివారి హాట్ అండ్ లేటెస్ట్ ఫొటోస్
బీచ్(Beach)లో బీభత్సంగా ఎంజాయ్ (Enjoy) చేస్తున్న ఈ కథానాయిక (Heroine) పేరు గీతికా తివారి. ఈ ముద్దుగుమ్మ తెలుగు(Telugu)లో ఒక సినిమా(Cinema)లో నటించింది. రానా దగ్గుబాటి (Rana Daggubati) సోదరుడు అభిరామ్ (Abhiram) హీరోగా చేసిన ‘అహింస’(Ahimsa)లో అతనికి జోడీగా చేసింది. తమిళంలోని అగ్ర స్థాయి హాస్య నటుడు సంతానం(Santhanam) కథనాయకుడిగా నటించిన ‘డీడీ నెక్‌స్ట్ లెవల్’(DD Next Level) మూవీలో మెరిసింది. బర్త్ డే వైబ్స్ (Birth Day Vibes) పేరుతో ఈమె షేర్ చేసిన ఇమేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్నాయి.






