ఆర్టీఐ అడిగితే సమాధానం ఎక్కడ?
సమాచారం అడిగే హక్కు ఇచ్చింది చట్టం.. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులది!
తెలంగాణలో ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్న వార్తలు!
ప్రజల డబ్బు ఖర్చు చేస్తారు.. లెక్కలు చెప్పరా?
ఫైళ్లు ఎందుకు ఆగాయి.. బాధ్యులు ఎవరు?
సమాచారం ఇవ్వకపోతే జవాబుదారీతనం ఎక్కడ? ఆర్టీఐ కార్యకర్తలు కార్యాలయాల చుట్టూ తిరగాలా? సమాచారం దాచడం కాదు.. ప్రజలకు జవాబు చెప్పాలి!
ఆర్టీఐ హక్కు కాగితాలకే పరిమితం కావొద్దు!
ప్రభుత్వం స్పందించాలి.. పెండింగ్ అప్పీళ్లను పరిష్కరించాలి!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- మొహమ్మద్ సిరాజ్ అహ్మద్
Aaj Ki Baath
- Advertisement -
