Homeహైదరాబాద్‌Warm Welcome | అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Warm Welcome | అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా కి కేంద్ర కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ఆయనకు శాలువా కప్పి, పూలబోకే అందించి ఆత్మీయంగా సత్కరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News