Friday, February 13, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రశ్నిస్తే బెదిరింపులా..? ఇది ప్రజాస్వామ్యమా..?

Aaj Ki Baath | ప్రశ్నిస్తే బెదిరింపులా..? ఇది ప్రజాస్వామ్యమా..?

అడుగుతే అంతు చూస్తారా..? ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ప్రజలకే ద్రోహం చేస్తున్న నాయకులకు ఏం బిరుదు ఇవ్వాలి..? అభివృద్ధి పేరుతో అబద్ధాలు, చెప్పి కాలం గడిపే నాయకులను ఎన్నుకోవడం మనతప్పే కదా..! పాలన పేరుతో దోపిడీ.. ప్రశ్నిస్తే బెదిరింపులా..? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం..? ప్రజల కష్టాలపై రాజకీయాలు చేసి ఓట్లు దండుకుంటున్న నాయకులని ఏమనాలి..! అవినీతిపై నోరు మెదపని వ్యవస్థ. మౌనంగా ఉన్న యువతరం…! యువతకు ఉద్యోగాలు లేవు, కానీ’ నాయకులకు మాత్రం విలాస జీవితం. ఇది ఎట్లా సారు.. బాధ్యతగా ఉండలేని నాయకులకు ఇంకా పదవులేంటి..? ఇకపై ప్రశ్నలే.! తెలంగాణ ప్రజలు మేల్కొనకపోతే, ఈ పాలన మరింత ప్రమాదంగా మారే అవకాశం “లేకపోలేదు “ఓ తెలంగాణ ప్రజలారా.? వచ్చే ఎన్నికల్లో మీదే నిర్ణయం…

  • మర్రి నాగిరెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News