Friday, November 14, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుSuspension | డబ్బు తీసుకొని.. నేరస్తుణ్ని వదిలేసి..

Suspension | డబ్బు తీసుకొని.. నేరస్తుణ్ని వదిలేసి..

పోలీస్ ఉద్యోగానికి మాయని మచ్చ
టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సజ్జనార్

రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుణ్ని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ (Task Force SI) శ్రీకాంత్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక నేరస్తుణ్ని (Criminal) ముంబై(Mumbai)లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా రూ.2 కోట్ల డీల్ (Deal) కుదుర్చుకొని వదిలేసినట్లు తేలింది. నిందితుల నుంచి తీసుకున్న రూ.2 కోట్లను పైఅధికారులకు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్‌తో పాటు అధికారుల పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తున(Investigation)కు సజ్జనార్‌ ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News