Friday, April 19, 2024

ias

ఐఏఎస్‌.. అయ్యా ఎస్ గా మారిన సోమేశ్‌

ప్ర‌భుత్వానికి తొత్తుగా మారి అవినీతి సొమ్ముతో స్థిర‌, చ‌రాస్తుల కొనుగోలు..! డీవోపిటి నుంచి అనుమ‌తి లేకుండా 25ఎక‌రాల భూమి కొనుగోలు బీహారీ మూలాలున్న వారు కేసీఆర్ కి ఆత్మబంధువే.. బ్యూరోక్రాట్ పదాన్ని తుంగలో తొక్కిన అధికారి.. మాజీ చీఫ్ సెక్రెటరీ అవినీతికి అంతం లేదు.. అభయం కేసీఆర్ ది.. ఆచరణ సోమేశ్ ది… గ‌త పాల‌నలో అవినీతి అధికారుల‌పై రేవంత్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు...

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ..

తెలంగాణలో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మరో 26మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న శాఖల నుంచి వేరే శాఖలకు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది....

ఇంటర్ బోర్డులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్..

తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో భాగంగాఅక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన పీఎం ప్రసన్న లత.. ప్రసన్న లత నియామకంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త.. ఐఏఎస్ స్థాయి అధికారితో విచారణ చేయించిన ఇంటర్ బోర్డు కమిషనర్.. ఆమె తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిర్ధారణ.. ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యిన ఆమె తల్లి వివరాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని మోసం...

కంచె చేనును మేస్తే.. కాపాడేదెవరు..?

కంచె కూడా సిగ్గుపడే అధికారి నవీన్ మిట్టల్ ఐఏఎస్.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో ఈయన చేసిన అవినీతికి హద్దు లేదు.. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలంటే ఈయనకు లెక్కేలేదు.. స్వార్ధ ప్రయోజనాలకోసం బదిలీల ప్రక్రియ చేపట్టిన ఘనాపాటి.. జోన్స్ అనే ప్రక్రియను సైతం జోక్స్ గా మార్చేసిన కుసంస్కారి అధికార దుర్వినియోగం చేయడంలో ఈయనకు ఈయనే సాటి.. తన సతీమణిని సైతం...

ఢిల్లీలో ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 ప్రధానం

ముఖ్య అతిథిగా రేరా చైర్మన్ డా.యన్.సత్యనారాయణ ఐఏఎస్ హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని ఓ క్లబ్ పేస్ కన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా క్లబ్బులో జరిగిన ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డు 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేరా చైర్మన్ డా.యన్.సత్యనారాయణ పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా యస్.సునీల్ కుమార్ ఆశ్రా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 అవార్డు...

తెలంగాణలో ఐఏఎస్‌ ల బదిలీలు

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం వైద్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా… ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు సర్కారు తాజాగా రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ లకు స్థానచలనం తెలంగాణలో నూతనంగా అధికారం చేపట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తోంది. తాజాగా, 11 మంది...

పలువురు పోలీసు అధికారుల బదిలీ

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సీఈసీ చర్యలు పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు జారీ హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిశితంగా పరిశీలిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎవరైనా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారే ఫిర్యాదులు రాగానే సీఈసీ స్పందిస్తోంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే...

మళ్ళీ బదిలీ వేటు..

కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును ట్రాన్స్ ఫర్ చేస్తూ ఈసీ ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపిస్తున్న ఈసీ.. హైదరాబాద్ : మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్...

బదిలీల వేటు..

ప్రక్షాళనల దిశగా చర్యలు తీసుకుంటున్న సిఈసీ.. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ ల బదిలీలు.. 13 మంది ఎస్పీలు, కమిషనర్లకు స్థానచలనం.. ప్రతిపక్షాల ఫిర్యాదులతో సంచలన నిర్ణయం తీసుకున్న ఈసీ.. హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అయితే.. ఈసారి ఎన్నికలు పోయినసారి మాదిరిగా ఉండబోవన్న విషయం స్పష్టంగా...

ఐఏఎస్ అధికారిపై33 కోర్టు ధిక్కరణ కేసులు..

హైకోర్టు ఆదేశాలను లెక్కచేయని నవీన్ మిట్టల్ 2017 నుండి నేటి వరకు 33 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న సీనియర్ బ్యూరోక్రాట్ 179 మంది బాధితులు, 33 కోర్టు ధిక్కరణ కేసులు..బహుమానంగా అదనపు శాఖలు అప్పగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో ఈయనకు ఎదురు తిరిగితే.. సస్పెండ్ లేదా సర్వీస్ రిమూవల్.! ఐఏఎస్ యొక్క భరించలేని వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్న...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -