రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా(Chief Advisor) పదవి బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) కి సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar),ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(aadi srinivas)
