జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్(Naveen Yadav)కి మద్దతుగా ఈ రోజు రాత్రి 8 గంటలకు యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరి వాటర్ ట్యాంక్, కృష్ణా నగర్ బి-బ్లాక్, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ కార్నర్ మీటింగ్(Corner Meeting)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Pcc President Mahesh Kumar Goud) ఎన్నికల ప్రచారం(Campaign) నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్‌గూడ డివిజన్ కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొని విజయవంతం చేయాలని రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు.
JubileeHills | రాత్రి 8 గంటలకు సీఎం కార్నర్ మీటింగ్
RELATED ARTICLES
- Advertisment -

