Tuesday, June 16, 2026
Homeరంగారెడ్డిBakrid | బక్రీద్ పండుగలో పాల్గొన్న- బీజేపీ నాయకులు జగన్ గౌడ్

Bakrid | బక్రీద్ పండుగలో పాల్గొన్న- బీజేపీ నాయకులు జగన్ గౌడ్

బక్రీద్ పండుగ సందర్బంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ కేంద్రం లో ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రార్ధన వద్ద కు వెళ్లి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్, ఈ కార్యక్రమంలో మొల్సాబ్, మహమ్మద్ అక్రమ్ సాబ్,అబ్దుల్ కదీర్, అబ్దుల్ సలాం, ముజాయిద్, సద్దుల, ముజాపర్ మజీద్, రాహుప్, ఇబ్రహీం, మాత పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News