Sunday, April 19, 2026
Homeకరీంనగర్Excellence | క్రీడల్లో ప్రతిభ చూపిన సెయింట్ జార్జ్ విద్యార్థినులు

Excellence | క్రీడల్లో ప్రతిభ చూపిన సెయింట్ జార్జ్ విద్యార్థినులు

కరీంనగర్ లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో(St. George International School) చదువుతున్నటువంటి విద్యార్థినిలు శుక్రవారం రోజున జరిగినటువంటి ఎస్.జి.ఎఫ్ యోగా పోటీలలో మోనాలిక(5వ తరగతి) అండర్-14 విభాగంలో జోనల్ స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి ఎంపిక కాగా క్రికెట్లో శ్రీవల్లి(11వ తరగతి) అండర్-19 విభాగంలో జోనల్ స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి విన్మయి(6వ తరగతి) ఎయిర్ రైఫిల్ షూటింగ్ జోనల్ స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి ఎంపికయ్యారని సెయింట్ జార్జ్ ప్యారడైజ్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి ఫాతిమాా రెడ్డి(Chairman Dr. P. fathima Reddy) ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను ఫాతిమా రెడ్డి అభినందిస్తూ తదుపరి పోటీలలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి పాఠశాలకు జిల్లాకు మంచి పేరు తీసుకురాగలరని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News