Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | శ్రీవారి సన్నిధిలో గ్లోబల్ వైద్య సేవలు

Aaj Ki Baath | శ్రీవారి సన్నిధిలో గ్లోబల్ వైద్య సేవలు

సాంకేతికత సాయంతో సరిహద్దులు దాటిన వైద్య విజ్ఞానం… శ్రీవారి భక్తుల చెంతకే చేరిన పరమౌషధం! ఆర్తుల సేవలోనే పరమాత్ముడిని చూసే సరికొత్త సేవా విప్లవం! గోవిందుడి చెంత గ్లోబల్ వైద్యం… ఐటీ అప్లికేషన్తో అనుసంధానమై, ప్రపంచస్థాయి నిపుణుల సమక్షంలో ప్రతి భక్తునికీ లభించే ‘శ్రీవారి వైద్య సేవ’ వైద్యరంగంలోనే ఒక విప్లవాత్మక మైలురాయి.వైద్యో నారాయణో హరీ అన్న మాటకు.. సరైన అర్ధం చెబుతూ ఈరోజు తిరుమల సన్నిధిలో నెలకొన్న అపురూప చరిత్ర.. న భూతో న భవిష్యతి..

- Advertisement -
RELATED ARTICLES

Latest News