Thursday, January 15, 2026
EPAPER
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఆత్మాభిమానం ఉన్నవాడు

Aaj Ki Baath | ఆత్మాభిమానం ఉన్నవాడు

ఆత్మాభిమానం ఉన్నవాడు
ఆకలినైనా భరించగలడేమో…
కానీ… అవమానాన్ని మాత్రం
భరించలేడు…ఇది వాస్తవం..
బయటకు కనిపించే రంగు,
రూపాన్ని చూసి…
ఎవ్వరినీ అంచనా వేయకూడదు
ఎందుకంటే….నోరు తెరిచేంత వరకూ
కాకి…కోయిల…రెండూ ఒకే రకంగా ఉంటాయి..
అందుకే ఎప్పుడూ పై పై మెరుగులు చూసి..
మోసపోకండి.. వాస్తవాన్ని గ్రహించి
ముందుకు సాగండి..

  • రమణ
- Advertisement -
RELATED ARTICLES

Latest News