Homeమహబూబ్‌నగర్‌Elections | ప్రశాంతంగా మొదలైన 2వ, విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.

Elections | ప్రశాంతంగా మొదలైన 2వ, విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై, ప్రశాంతంగా కొనసాగుతోంది. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి పర్యవేక్షిస్తున్నారు.

Second Phase Gram Panchayat Elections Begin in Wanaparthy District 1

వనపర్తి మండలంలోని 25 గ్రామ పంచాయతీల సర్పంచ్, స్థానాలు, 195 వార్డు మెంబర్లు, కొత్తకోట మండల పరిధిలో 24 సర్పంచ్, 194 వార్డు మెంబర్లు, ఆత్మకూరు మండలంలో 11 సర్పంచ్, 82 వార్డు మెంబర్లు, అమరచింత మండల పరిధిలో 12 సర్పంచ్, 94 వార్డు మెంబర్లు, మదనాపూర్ మండల పరిధిలో 17 సర్పంచ్, 137 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

Second Phase Gram Panchayat Elections Begin in Wanaparthy District
- Advertisement -
RELATED ARTICLES

Latest News