Tuesday, November 11, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్Bandh | రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్

Bandh | రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో రేపటి (నవంబర్ 3) నుంచి ప్రైవేట్ కాలేజీలు (Private Colleges) బంద్ అవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల (Fee Reimbursement Dues Release) కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన కళాశాలల యాజమాన్యాలు.. నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (Federation of Higher Education Institutions) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 6న లక్ష మంది సిబ్బందితో సభ, 10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ (Long March), ‘చలో సెక్రటేరియట్’ (Chalo Secretariat) వంటి కార్యక్రమాలకు సిద్ధమయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News