
మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ కాలనీలో గుట్టమీద గల ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలోని ఈనెల నవంబర్ 13,14,15 తేదీల్లో జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని బుధవారం ఆలయ కమిటీ సభ్యులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కనమల్ల నాగరాజు , వెంకటేష్ యాదవ్, ముంతా బాలరాజు యాదవ్, శ్రీను యాదవ్, సిద్దు, కనకయ్య, ఆలయ చైర్మన్ సుధాం రావత్, యాదగిరి, సుమలత, మమత, రామ్చందర్, శంకర్, కొమురయ్య, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
