Wednesday, December 10, 2025
EPAPER
Homeస్పోర్ట్స్Portugal | ఫిఫా అండర్-17 ప్రపంచ విజేత పోర్చుగల్

Portugal | ఫిఫా అండర్-17 ప్రపంచ విజేత పోర్చుగల్

ఫిఫా (FIFA) అండర్-17 ప్రపంచ విజేత(World champion)గా పోర్చుగల్ నిలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia)ను 1-0 తేడాతో ఓడించింది. 48 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో యూరోపియన్ (European) జట్లే మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. U17 టైటిల్‌ను పోర్చుగల్ గెలవటం ఇదే తొలిసారి. 20వ ఎడిషన్‌లో విక్టరీ కొట్టింది. ఈ టోర్నమెంట్‌ను గతంలో రెండేళ్లకు ఒకసారి నిర్వహించగా ఇప్పుడు ఏటా జరుగుతోంది. ఈ ఎడిషన్‌కి ఖతార్ (Qatar) ఆతిథ్యమివ్వగా ఇకపై నాలుగేళ్లకోసారి ఈ దేశంలో పోటీలు జరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News