Homeహైదరాబాద్‌TRS | టీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పంజర్ల అరుణ్

TRS | టీఆర్ఎస్ యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పంజర్ల అరుణ్

  • అధినేత నమ్మకాన్ని పార్టీ బలోపేతానికి కృషి
  • పంజర్ల అరుణ్ అలియాస్ బబ్లూ హామీ

అడ్డగుట్ట: హైదరాబాద్ జిల్లా తెలంగాణ రక్షణ సేన(TRS) ప్రధాన కార్యదర్శిగా తుకారాంగేట్ కు చెందిన పంజర్ల అరుణ్ అలియాస్ బబ్లూ నియమితులయ్యారు. బుదవారం బాబ్లూ తెలంగాణ రక్షణ సేన అధినేత కలువకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధినేత తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు అన్ని విధాలా న్యాయం చేయడం కోసం పాటుపడతానని తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకు రావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన రాష్ట్రంలో అధికారంలోకి రావడం, కవిత ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News