సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్లో భోజనం వికటించి పలువురు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత.
హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినుల ఆవేదన.SC Girls Jogipet Hostel Food Poisoning
- Advertisement -
విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ డోర్ పెట్టుకొని మిగిలిన ఆహారాన్ని పారబోసి, వంట పాత్రలను శుభ్రం చేసిన సిబ్బంది.
తహసీల్దార్, ఎస్ఐ వచ్చి డోర్ కొట్టినా అరగంట వరకు తీయని సిబ్బంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
