Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | సహాయం నుంచి స్వార్థానికి మారిన సమాజం

Aaj Ki Baath | సహాయం నుంచి స్వార్థానికి మారిన సమాజం

సమాజంలో నేడు మానవత్వం మంట కలిసింది.. అప్పట్లో అందరూ మనవాళ్ళు అనుకునేవారు.. ఆపదలో అండగా ఉండి ఆదుకునేవారూ.. నేటి కాలంలో పూర్తిగా డబ్బు మహిమ అయిపోయింది.. మీరేవరు, నా దగ్గర డబ్బు ఉంది ఇక మీరు నాకు అవసరం లేదు.. భవిష్యత్ లో కూడా అవసరం పడరు.. డబ్బే ప్రతి కష్టంలో అండగా నిలుస్తుంది అనే ధోరణి లో ఉన్నారు స్వార్ధపు మనుషులు..

  • శివకుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News