ఎల్నినో పేరుతో, వర్షాభావ పరిస్థితుల పేరుతో రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్న వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. ప్రాజెక్టుల్లోని ప్రతీ నీటి బొట్టును తాగునీటి కేటాయింపులకే పరిమితం చేస్తూ, రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు మళ్లేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో నేరుగా పర్యటించి, రైతన్నలను కలుసుకుని, ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటూ ప్రతి సమస్యను ప్రభుత్వం తరపున పరిష్కరిస్తాం. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వం సమస్యలపై చిత్తశుద్ధితో వుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- సీఎం రేవంత్ రెడ్డి
Aaj Ki Baath
- Advertisement -
