Homeరంగారెడ్డిKeesaragutta | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి సేవలో

Keesaragutta | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి సేవలో

  • మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్

మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగఫణీంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కీసరగుట్ట ఆలయ పెయింటింగ్ నిర్వహణకు గాను రూపాయలు 2,50,000/- అందజేశారు. క్రీడోత్సవాలకు ఐదు లక్షల రూపాయల విలువైన బహుమతులు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.

Manne Subramanyam Charitable Trust service at Keesaragutta Temple.jpg1

అలాగే రామలింగేశ్వర స్వామి సేవలో భాగంగా భద్రతా కార్యక్రమాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పది క్వింటాళ్ల బియ్యం మరియు మున్నూరు కాపు సంఘం వారు చేపడుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మూడు క్వింటాళ్ల బియ్యం అందజేశారు. భక్తుల సౌకర్యార్థం పది వేల మంచి నీటి బాటిల్ల పంపిణీ కూడా చేపడతామని మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగఫణింద్ర తెలియజేశారు. రాంపల్లి దాయర మాజీ కో ఆప్షన్ సభ్యులు కందాడి హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News