తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి కాసిం తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత షుగర్, బీపీ, పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం చాందిబి, సుమలత, లక్ష్మీ ప్రసన్న, వైద్య సిబ్బంది పోచయ్య, జమున, మంజుల,వాణి, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -
