Homeఆజ్ కీ బాత్ఆరోగ్య యోగం

ఆరోగ్య యోగం

మనిషి.. అభివృద్ధి, ఆధునికత అంటూ ఉరుకు పరుగుల జీవితంలో ప్రకృతికి దూరమవుతున్నాడు. తను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఆత్మశుద్ధి, మనసు ప్రశాంతత, శరీరానికి వ్యాయామం లేదు. వీటన్నింటినీ యోగ, ధ్యానం ఛేదించి, మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. ఆసనాలు వేయడమే యోగా కాదు. జీవితాన్ని, మనసును మనిషి ఆధీనంలో ఉంచుతుంది. మనసు, శరీర సంగమంతో ఆత్మవిశ్వాసం పెంచడం, ఒత్తిడి దూరం చేసుకోవడంలో యోగా, ధ్యానం తోడ్పడుతుంది. ఆరోగ్యం, ఆనందం కోసం యోగా బాట పడదాం. మల్టిపుల్ హెల్త్ డిజార్డర్ ఉన్నవాళ్లు నిపుణుల సూచనలు పాటించాలి.

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News