Homeఫోటోలువిశాఖలో యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతం

విశాఖలో యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతం

1 13

11వ అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతమైంది.

2 14

ఇందులో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
babu

దాదాపు 3.3 లక్షల మంది పాల్గొనటం ద్వారా ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

3 15

ప్రజలు ఆర్గానిక్ వైపు వెళ్లే.. ఆసుపత్రుల వైపు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

pk
4 12
lokesh
5 11
1 12
6 7
2 13
7 8
3 14
8 8
4 11
9 5
5 10
Screenshot 2025 06 21 182740
6 6
7 6
8 6
7 7
8 7
- Advertisement -
RELATED ARTICLES

Latest News