Monday, May 18, 2026
Homeస్పోర్ట్స్HCA | యూకే టూర్ కు హైదరాబాద్ కుర్రాళ్ళు..

HCA | యూకే టూర్ కు హైదరాబాద్ కుర్రాళ్ళు..

  • కీలక నిర్ణయం తీసుకున్న హెచ్.సి.ఏ.
  • జులాయి 11 నుంచి 16 మధ్య మ్యాచ్ లు..
  • వెంగ్ సర్కార్ క్రికెట్ అకాడమీ టీమ్ తరఫున ఆడనున్నారు..

యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించేందుకు హెచ్‌సీఏ ఐదుగురు ఆటగాళ్లను దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ క్రికెట్‌ అకాడమీ యూకే టూర్‌, మాంచెస్టర్‌ వేదికగా జరిగే క్రికెట్‌ ఎక్స్‌పోజర్‌ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేసింది. అండర్‌-19 క్రికెటర్లు నిపుణ్‌రెడ్డి, ఉజైర్‌ అహ్మద్‌, అండర్‌-19 ప్లేయర్లు ఆదిత్య వర్ధన్‌, పి. ప్రిన్స్‌, ఆయుష్‌ మల్హోత్రా జులై 11-16 మధ్య వెంగ్‌సర్కార్‌ క్రికెట్‌ అకాడమీ టీమ్‌ తరఫున ఇంగ్లండ్‌లోని వివిధ మైదానాల్లో 12 మ్యాచ్‌ల్లో పోటీ పడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News