Tuesday, January 13, 2026
EPAPER
Homeవరంగల్‌Urs Festival | ఘనంగా 2వ రోజు ఉర్సు ఉత్సవాలు.

Urs Festival | ఘనంగా 2వ రోజు ఉర్సు ఉత్సవాలు.

  • వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో జరిగే ఉర్సు ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మహా అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వక్ఫ్ బోర్డు స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్ లతో కలిసి దర్గాలో ఫాతియా ఇచ్చి, అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉర్సు ఉత్సవాలకు వచ్చిన భక్తులందరూ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News