ఎల్ నినో ఎఫెక్ట్ అంటే ఏందంటే? ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు వేడెక్కడం. దీని ప్రభావంతో వానలు తగ్గే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే వానలు తక్కువ పడ్డయ్. దీంతో చెరువులు, ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గే ప్రమాదముంది. యాసంగిలో వరి పంటకు ఎక్కువ నీళ్లు కావాలె. నీళ్లు సరిపోకపోతే రైతులు నష్టపోయే ప్రమాదముంది. అందుకే తక్కువ నీళ్లతో పండే పంటలపై దృష్టి పెట్టాలె. నీళ్లను పొదుపుగా వాడుకోవాలె. ప్రజలందరూ దీనిని తప్పక పాటించాలి. అప్పుడే ఎల్నినో ఇబ్బంది నుండి మనమందరం బయటపడుతం.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
