Wednesday, December 10, 2025
EPAPER
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నీ ఓటు నీ హక్కు.. డబ్బుకి తాకట్టు పెట్టకు

Aaj Ki Baath | నీ ఓటు నీ హక్కు.. డబ్బుకి తాకట్టు పెట్టకు

ఓ ఓటరు మహాశయడా..! నీకు ఓటు ఇచ్చింది అమ్ముకోమని కాదు సోదరా.. నీకు ఓటు ఇచ్చింది నీ హక్కులను అడగమని సోదరా! నీవు ఐదు నిమిషాల ప్రసంగానికి డబ్బులతో నీ ఓటు ను తాకట్టు పెట్టకు సోదరా.. అదే ఐదు నిమిషాలలో నీ ఓటు హక్కు పైన ఐదు లక్షలు సంపాదించేవట్టే కద సోదరా… ఈ సారైనా నీ ఓటు ను అమ్ముకోవద్దు సోదరా.. నీ కుటుంబ శ్రేయస్సు కొరకు వినియోగించుకో సోదరా…

  • మోతే శివకుమార్

- Advertisement -
RELATED ARTICLES

Latest News