Homeరంగారెడ్డిIndiramma Life Insurance | కొనసాగుతున్న ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియ

Indiramma Life Insurance | కొనసాగుతున్న ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియ

పెద్ద అంబర్పేట్ డివిజన్, కుంట్లూర్ గ్రామపంచాయతీ కార్యాలయం లో ఇందిరమ్మ జీవిత బీమా పథక నమోదు కార్యక్రమం రెండు రోజులుగా కొనసాగుతున్నది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీవిత బీమా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నది అని, స్థానిక అధికారులు ఇంకా అవగాహన కల్పించాల్సి ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓరుగంటి కొండల్ గౌడ్ తెలిపారు, ఈ కార్యక్రమంలో డిసిగ్నేటివ్ ఆఫీసర్ మాతృ నాయక్, ఇన్చార్జి ఆఫీసర్ సరోజ మరియు ఆపరేటర్ పునీత్ తదితరులు పాల్గొన్నారు .Indiramma Life Insurance(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News