- ధూమ్ ధామ్ , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
2025 నవంబర్ 7న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో(HCU) జరిగే ఆల్ ఇండియా OBC స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే “ధూమ్ ధామ్” పోస్టర్ను ఆవిష్కరించిన బి. ఆర్. ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Sravan Kumar), ఈ కార్యక్రమం లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం పోరాటాన్ని రూపొందించిన పోరాటాలు మరియు స్వరాల స్ఫూర్తిదాయకమైన వేడుక ఈ కార్యక్రమం బహుజన ఉద్యమం యొక్క స్ఫూర్తికి మరియు ఆదర్శంగా నిలుస్తుంది అని అయిన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హైదరాబాద్ AIOBCSA చేసే కార్యక్రమలను అభినందించారు. అలాగే భవిష్యత్తు లో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించాలని , బీసీ సామాజిక వర్గాలకు అండగా ఉండాలి అని అయిన కొనియాడరు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనీ విజయవంతం చేయాలి అని తెలియజేశారు.ఆల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్(kiran kumar), AIOBCSA రాష్ట్ర అధ్యక్షుడు శివ యాదవ్(shiva yadav), రాకేష్ దత్త(rakesh Dutta),లక్ష్మీ(lakshmi), నరసయ్య(narasaiah) పాల్గొన్నారు.

