Wednesday, April 15, 2026
Homeమహబూబ్‌నగర్‌Tribute | మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కు నివాళి

Tribute | మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కు నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య వర్ధంతి పురస్కరించుకొని, గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రోశయ్య వర్ధంతి నిర్వహించి కమిషనర్ వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, మేనేజర్, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News