ఓటు హక్కు దేశానికి రక్షణ కవచం… అది పరాయి దేశస్థుల చేతుల్లోకి వెళ్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం.. ఎన్నికల యుద్ధానికి ముందే ‘ఓటర్ల’ సమరం… మహేశ్వరం, చాంద్రాయణగుట్ట వేదికగా దొంగ ఓట్ల కలకలం.. రాజకీయ ప్రయోజనాల కోసం రోహింగ్యాలకు రెడ్ కార్పెటా? జాతీయ భద్రతను తాకట్టు పెట్టే కుట్రలపై భాజపా గళం!”ఇంటింటి సర్వేలో బయటపడుతున్న అక్రమాలు… ఓటర్ల జాబితా సవరణ కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రక్షాళన.. ఏదిఏమైనా రోహింగ్యాల ఓట్లతో రాజకీయం… ప్రజాస్వామ్యానికే తీరని అపచారం.. అక్రమ ఓట్లకు అడ్డుకట్ట పడాల్సిందే… అసలైన ఓటరుకు న్యాయం జరగాల్సిందే..
- Advertisement -
