Thursday, January 22, 2026
EPAPER
Homeకెరీర్ న్యూస్BEL | బీఈఎల్‌లో 119 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు

BEL | బీఈఎల్‌లో 119 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 119 మంది ట్రైనీ ఇంజనీర్‌(Trainee Engineer)లను తాత్కాలిక(Temporary) ప్రాతిపదిక నియమించుకునేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్స్ 65, కంప్యూటర్ సైన్స్ 6, మెకానికల్ 37, ఎలక్ట్రికల్ 8, కెమికల్ 1, ఫైనాన్స్ ఆఫీసర్ 2 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్ డిగ్రీ) ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఫైనాన్స్ పోస్టులకు ఎంబీఏ(ఫైనాన్స్) చేసినవారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఇస్తారు. 2026 జనవరి 9లోపు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 11న రాత పరీక్ష(Written Test) నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News