లంచం తీసుకునే నేతకు ఓటు వేయడం అంటే భవిష్యత్తునే అమ్మేసుకోవడం. యువత మౌనం కాదు. మార్పుకి మూలం కావాలి.ధనం కాదు. ధర్మం ఉన్న నాయకుడిని ఎంచుకుందాం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు కాదు బాధ్యత కూడా…నేటి లంచగొండి రాజకీయాలపై ప్రశ్నించడం మన హక్కు మాత్రమే కాదు, అవసరం కూడా నిజాయితీతో కూడిన నాయకత్వంతో యువతే ముందుకు రావాలి. దేశం మారాలంటే మన దృక్పథం మారాలి మనమే శక్తి..అవినీతి రహిత భారత్ కోసం, నిజమైన నాయకత్వం కోసం ముందుకు సాగుదాం..
Awareness | లంచగొండి రాజకీయాలకు యువతే చెక్ పెట్టాలి
RELATED ARTICLES
- Advertisment -
