Homeహైదరాబాద్‌Kalvakuntla Kavitha | తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మహిళలు - రాజ్యాంగం సదస్సు

Kalvakuntla Kavitha | తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మహిళలు – రాజ్యాంగం సదస్సు

బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)

ఈనెల 26న బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు

- Advertisement -

భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు.. ఆ ఫలాలు ఎంతమేరకు అందుతున్నాయి.. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తరుణంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలు.. శ్రామికులు, గృహిణుల జీవన స్థితిగతులు సహా మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై సదస్సులో చర్చించనున్న మహిళా నాయకులు

తెలంగాణ రక్షణ సేన పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సమావేశం(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News