Thursday, January 22, 2026
EPAPER
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan | 'అభినవ కృష్ణదేవరాయ' బిరుదు

Pawan Kalyan | ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు

ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం (Rare Honor) లభించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి(Udupi)లో ఆయనకు ‘అభినవ కృష్ణదేవరాయ’ (Abhinava Krishnadevaraya) పురస్కారాన్ని (Award) ప్రదానం చేశారు. మఠాధిపతి శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎంగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ తెలిపారు. భగవద్గీత మానసిక బలం, భావోద్వేగ నిలకడను అందిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News