Sunday, May 3, 2026
Homeకెరీర్ న్యూస్BOB | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 82 ఉద్యోగాలు

BOB | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 82 ఉద్యోగాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank Of Baroda)లో 82 మేనేజర్‌ (Manager) పోస్టులకు ప్రకటన విడుదలైంది. ఇందులో జోనల్‌ రిసీవబుల్‌ మేనేజర్‌ ఉద్యోగాలు 13, రీజనల్‌ రిసీవబుల్‌ మేనేజర్‌ ఖాళీలు 13, ఏరియా రిసీవబుల్‌ మేనేజర్‌ వేకెన్సీ 49, కంప్లయన్స్‌ మేనేజర్‌ పోస్టు 1, కంప్లయింట్‌ మేనేజర్‌ ఉద్యోగం 1, ప్రాసెస్‌ మేనేజర్‌ వేకెన్సీ 1, వెండర్‌ మేనేజర్‌ పోస్టు 1, ఫ్లోర్‌ మేనేజర్‌ ఖాళీలు 3 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం (Experiance) ఉన్నవారు అర్హులు. ఇంటర్వ్యూ (Interview) ఆధారంగా ఎంపిక (Selection) చేస్తారు. ఈ నెల 9లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వివరాలకు www.bankofbaroda.bank.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News