- గ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల విడుదల..UGC NET City Intimation
- అధికారిక వెబ్ సైట్ సందర్శించి స్లిప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2026 పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష ఏ నగరంలో నిర్వహించనున్నారనే వివరాలను ముందుగానే తెలుసుకునేందుకు ఈ స్లిప్పులు ఉపయోగపడతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ అప్లికేషన్ వివరాలతో లాగిన్ అయి సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు.UGC NET City Intimation
యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్షలను డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు, అలాగే డిసెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 87 సబ్జెక్టులను ఎంపిక చేశారు. అభ్యర్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష తేదీ, షిఫ్ట్, ఇతర వివరాలను ఎన్టీఏ విడుదల చేసే అధికారిక పరీక్ష షెడ్యూల్లో పరిశీలించాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)UGC NET City Intimation
