Homeరంగారెడ్డిSC Girls Jogipet Hostel Food Poisoning | ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

SC Girls Jogipet Hostel Food Poisoning | ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్‌లో భోజనం వికటించి పలువురు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత.

హాస్టల్‌లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినుల ఆవేదన.SC Girls Jogipet Hostel Food Poisoning

- Advertisement -

విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ డోర్ పెట్టుకొని మిగిలిన ఆహారాన్ని పారబోసి, వంట పాత్రలను శుభ్రం చేసిన సిబ్బంది.

తహసీల్దార్, ఎస్‌ఐ వచ్చి డోర్ కొట్టినా అరగంట వరకు తీయని సిబ్బంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News