- కథనంతో కదిలిన అధికారులు.. స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు.Korutla Revenue Officials
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణలు అనే శీర్షిక పై ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ప్రచురించిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు సంబంధిత స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.Korutla Revenue Officials

దీంతో సమస్యపై అధికారులు స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఆదాబ్ హైదరాబాద్ కథనాలు కీలకంగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- Advertisement -
ప్రజా సమస్యలపై ఆదాబ్ హైదరాబాద్ అక్షర పోరాటం కొనసాగుతుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
