Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Aaj Ki Baath | గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కేవలం ఒక సమావేశం కాదు.. రాష్ట్ర భవిష్యత్తును, మన సత్తాను ప్రపంచానికి చాటే మహోత్సవం. వచ్చే అతిథులకు అడుగడుగునా ఘనమైన ఆతిథ్యం, అంబరాన్నంటే భద్రత, మన సంస్కృతిని ప్రతిబింబించేలా టూరిజం ప్రదర్శన ఉండాలి. విమానాశ్రయం దిగిన క్షణం నుంచి వారి ప్రతి అడుగు సాఫీగా సాగేలా ప్రణాళిక ఉండాలి. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తూ, తెలంగాణ ప్రతిష్ఠను విశ్వవ్యాప్తం చేసేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

  • రేవంత్ రెడ్డి.. సీఎం

Aaj Ki Baath

- Advertisement -
RELATED ARTICLES

Latest News