Home Tags Telangana

Tag: Telangana

లబ్‌ డబ్‌.. లబ్‌ డబ్‌…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన లోక్‌ సభ ఎన్నికల ఫలితాలకోసం బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు, ఓటేసిన ప్రజానీకం సైతం ఎదురుచూస్తూ...

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం..

మండుతున్న ఎండలుపెరగనున్న వడగాల్పులుబయపడుతున్న జనంజాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నడు. భానుడి ధాటికి జనం అల్లాడుతున్నారు. గతేడాదితో...

సమస్యల యూనివర్శిటీలు…

చదువులు చెప్పే ప్రొపెసర్లు లేరు… సమస్యలపై స్పందిచే యంత్రాంగం లేదు.. నిధులు లేవు.. నియామకాలు లేవు…

ఈ నెల 23తో చంద్రగ్రహణాలు తొలుగుతాయి..

300పైగా స్థానాల్లో గెలుపు ఖాయంసమయం కోసం ఎదురుచూపుకేసీఆర్‌కు గుణపాఠం తప్పదుకాంగ్రెస్‌ కనుమరుగు ఖాయంతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌

ప్రచారంలో ఫేక్‌ ఫోటో…

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆయన సజీవంగా ఉన్న కాలంలో ఇంకా...

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదు…

భూయాజమానులకోసం ఆపలేంచెల్లింపులో అన్యాయం జరిగితే తమవద్దకు రావొచ్చు నిర్వాసితుల పరిహారాన్ని వారిలాయర్లకు అందజేయండినిర్వాసితుల పిటీషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు హైదరాబాద్‌ :...

మల్లన్నసాగర్‌ పై నేడే విచారణ

కాళేశ్వరంపై కేసుల్ని త్వరగా తేల్చాలిహైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వంఅనుమతించిన ధర్మాసనం హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులన్నీ త్వరగా తేల్చాలని...

కాశీలో గంగ మాయం

ప్రస్తావన లేని మిగిలిన తాళపత్ర గ్రంథాలుస్వంత వారిని సైతం వదలని వైనం (అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అవకాశం కోసం ఎదురుచూపు…

ప్రధాని పదవిపై కెసిఆర్‌ ఆసక్తి… చెప్పకనే చెపుతూ సంకేతాలు… పెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో మంతనాలు… ఏమో గుర్రం...

ప్రశాంతంగా.. తుదివిడత పరిషత్‌ ఎన్నికలు

అక్కడక్కడ స్వల్ప ఘర్షణలుమంచిర్యాల జిల్లా బుద్ధపల్లిలో బ్యాలెట్‌పేపర్లు తారుమారుఅర్థగంటపాటు నిలిచిన పోలింగ్‌పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుపోలింగ్‌ తీరును పర్యవేక్షించిన జిల్లాల కలెక్టర్లు