Homeహైదరాబాద్‌Basagalla Ramulu Goud | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో రాములు గౌడ్ మర్యాదపూర్వక భేటీ

Basagalla Ramulu Goud | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో రాములు గౌడ్ మర్యాదపూర్వక భేటీ

  • కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి:ఎన్.రామచందర్ రావు

శంకర్‌పల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బసగళ్ల రాములు గౌడ్(Basagalla Ramulu Goud) మర్యాదపూర్వకంగా కలిశారు.నగరంలోని రాష్ట్ర అధ్యక్షుడి నివాసానికి వెళ్లిన రాములు గౌడ్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుతో పలు అంశాలపై చర్చించినట్లు రాములు గౌడ్ వెల్లడించారు.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు,ప్రజోపయోగ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలనుప్రతి ఒక్కరికీ తెలియజేయడంతో పాటు,అర్హులైన లబ్ధిదారులకు వాటి ఫలాలు అందేలా పార్టీ నాయకులు,కార్యకర్తలు చొరవ చూపాలని సూచించినట్లు పేర్కొన్నారు.పార్టీ సంస్థాగత బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు రాములు గౌడ్ తెలిపారు.

- Advertisement -

ఈ మర్యాదపూర్వక భేటీలో రంగారెడ్డి జిల్లా మహిళా మోక్ష అధ్యక్షురాలు మోహినాబాద్ కౌన్సిలర్ పడమటి మమత మోహన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఇందిరారెడ్డి,సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి,శ్రీరాములు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో రాములు గౌడ్ మర్యాదపూర్వక భేటీ

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి:ఎన్.రామచందర్ రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బసగళ్ల రాములు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.నగరంలోని రాష్ట్ర అధ్యక్షుడి నివాసానికి వెళ్లిన రాములు గౌడ్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుతో పలు అంశాలపై చర్చించినట్లు రాములు గౌడ్ వెల్లడించారు.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు,ప్రజోపయోగ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలనుప్రతి ఒక్కరికీ తెలియజేయడంతో పాటు,అర్హులైన లబ్ధిదారులకు వాటి ఫలాలు అందేలా పార్టీ నాయకులు,కార్యకర్తలు చొరవ చూపాలని సూచించినట్లు పేర్కొన్నారు.పార్టీ సంస్థాగత బలోపేతానికి నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు రాములు గౌడ్ తెలిపారు.ఈ మర్యాదపూర్వక భేటీలో రంగారెడ్డి జిల్లా మహిళా మోక్ష అధ్యక్షురాలు మోహినాబాద్ కౌన్సిలర్ పడమటి మమత మోహన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఇందిరారెడ్డి,సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి,శ్రీరాములు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News