సంగారెడ్డి: TRS సంగారెడ్డి నియోజకవర్గ(Sangareddy) మైనారిటీ ప్రెసిడెంట్గా మొహమ్మద్ ముజీబ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల కవితక్కకు, దయాకర్ అన్నకు మొహమ్మద్ ముజీబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మైనారిటీల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
