- 7వ ర్యాంక్ కు చేరుకున్న క్రికెటర్..
- టి 20 లో అత్యుత్తమ కెరీర్ ర్యాంక్..
లక్నోలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు(Shreyas Iyer) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ రివార్డ్ దక్కింది. వెస్టిండీస్‌పై సెంచరీతో అదరగొట్టిన అయ్యర్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 7వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఎదురుదెబ్బ తగిలింది. గోల్డెన్ డక్ కారణంగా కోహ్లీ రెండో స్థానం కోల్పోయి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు.
వెస్టిండీస్‌తో లక్నో వేదికగా జరిగిన తొలి టి 20 లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తన బ్యాట్ పవర్ చూపించాడు. కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు బాదాడు. ఇది అంతర్జాతీయ టి20 ల్లో అయ్యర్‌కు తొలి సెంచరీగా నిలిచింది. అతడి ఇన్నింగ్స్‌తో భారత్ 32 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుతమైన ప్రదర్శన ఐసీసీ టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అయ్యర్‌కు భారీగా కలిసొచ్చింది. ఏకంగా 18 స్థానాలు మెరుగుపడి 7వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇదే అతడి కెరీర్లో అత్యుత్తమ టి20 ర్యాంక్.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
