Homeఆదాబ్ ప్రత్యేకంInvitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం

Invitation | ఆదాబ్ హైదరాబాద్ 15వ వార్షికోత్సవానికి ఆహ్వానం

  • సీఎంఓ సీపీఆర్ డా. మల్సూర్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డిలకు ఆహ్వాన పత్రిక అందించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..

ఆదాబ్ అలుపెరుగక 14 సంవత్సరాలు అక్షర యుద్ధం చేస్తూ.. ఇటు సమాజానికి, అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ.. విజయవంతమైన 15వ సంవ త్సరంలోకి అడుగుబెట్టిన శుభ సందర్భంలో 15 వార్షికోత్సవ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.. ఈనెల 26నాడు హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా వేడుకలు జరుపుకుంటోంది.. ఈ క్రమంలో సీఎంఓ సీపీఆర్ డా. మల్సూర్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డిలకు ఆహ్వాన పత్రిక అందించి, కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ.. ఈ కార్యక్రమంలో ఆదాబ్ ప్రతినిధి అందే శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.. ఆహ్వానం అందుకున్న వారు తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతామని తెలిపారు.. అలాగే ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News